#SidiriAppalaRaju #Palasa #AndhraPradesh #Police #BreakingNews #APPolitics #LatestNews #PoliticalNews #Aarav #Srikakulam

శ్రీకాకుళం: మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.

<p>మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పలాసలో పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు&period; ఆయన కుమారుడు ఆరవ్ పాల్గొన్న రోడ్డు ప్రమాదం కేసు నుంచి అతడిని తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు à°ˆ చర్యలు చేపట్టారు&period; ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో ఒకరు…

Read more