శ్రీకాకుళం: మాజీమంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్.

Advertisements

<p>మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పలాసలో పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు&period; ఆయన కుమారుడు ఆరవ్ పాల్గొన్న రోడ్డు ప్రమాదం కేసు నుంచి అతడిని తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు ఈ చర్యలు చేపట్టారు&period; ఆరవ్ చేసిన రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు&period; ఈ ప్రమాదం తర్వాత కేసు నుండి తన కుమారుడిని రక్షించేందుకు&comma; ఆధారాలను మరియు సాక్ష్యాలను తారుమారు చేయడానికి అప్పలరాజు ప్రయత్నించారని పోలీసులు గుర్తించారు&period; కాగా&comma; ఈ ప్రమాదానికి సంబంధించి అప్పలరాజు కుమారుడిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు&period; అరెస్ట్ అనంతరం తదుపరి విచారణ నిమిత్తం అప్పలరాజును కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.