Sitarama Lift Scheme

సీతారామ ఎత్తిపోతల పథకం పుంపుహౌస్ ను ప్రారంభించిన సీఎం

<p>ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయకట్టుకు గోదావరి జలాలను సరఫరా చేసే సీతారామ ఎత్తిపోతల పథకం పంపుహౌస్‌&comma; రాజీవ్ కెనాల్‌ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది&period; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం పూసుగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి పంపుహౌస్‌-2ను స్విచ్చాన్‌ చేసి…

Read more