spot died

తుంబూరు గ్రామంలో విషాదం..

<p>ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామంలో విషాదం నెలకొంది&period; గుర్తుతెలియని వాహనం ఢీకొని జహీర్ అనే వ్యక్తి మృతి చెందాడు&period; జహీర్ గ్రామంలోని సొసైటీలో క్రాప్ అసిస్టెంట్ à°—à°¾ పని చేస్తున్నాడు&period; పని నిమిత్తం కందుకూరు వెళ్లి బైక్ పై…

Read more

ట్రాక్టర్ ను ఢీకొన్న బస్సు..

<p>అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది&period; ప్రైవేటు బస్సు&comma; ట్రాక్టర్ ఢీకొని నలుగురు మృతి చెందారు&period; గార్లదిన్నె మండలం కల్లూరు వద్ద ప్రమాదం చోటు చేసుకుంది&period; బియ్యం లోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ను ప్రైవేటు బస్సు ఢీకొట్టింది&period; ప్రమాదంలో బస్సు…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>కె&period;వి పల్లి మండలం జిల్లెల మంద పంచాయతీ బసన్న గారి పల్లి వాసి చిన్న సిద్దయ్య సన్నాఫ్ లేట్ వెంకటస్వామి వయసు 50 సంవత్సరాలు అనబడే వ్యక్తి కె&period;వి పల్లి మండలం గుండ్రేవారిపల్లి నుంచి వస్తున్న సమయంలో కారు అతివేగంగా ద్విచక్ర…

Read more

హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం..

<p>ప్రకాశం జిల్లా&period;&period; పెద్దారవీడు మండలం గొబ్బురు-తోకపల్లి హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది&period; బోలేరో వావానం &comma; బైక్ à°¡à±€ కొని తండ్రి&comma; కుమారుడు&comma; అక్కడక్కడే ఇద్దరు మృతి చెందగా&period;&period; మరో మహిళ పరిస్థితి విషమంగా ఉంది&period; చికిత్స నిమిత్తం108…

Read more

ప్రమాదంలో ఒకరు స్పాట్ డెడ్..!

<p>మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణ కన్నాల జాతీయ రహదారిపై బైక్ ను ఢీకొన్న లారీ&period; బైక్ ట్యాంకర్ పేలడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు&period; బైక్ ట్యాంకర్ పేలడంతో ఆకస్మాత్తుగ మంటలు చేయాలరేగి బైక్ నడిపే వ్యక్తి సజీవ దహనం అయ్యాడు&period;…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>అల్లూరి జిల్లా పాడేరు నుంచి వీరనారాయణం గ్రామానికి వెళ్తుండగా భారీ వర్షంలో ద్విచక్ర వాహనం ఘోర రోడ్డు ప్రమాదంకు గురైంది&period; ద్విచక్ర వాహనంపై ఈరోజు ప్రయాణం చేస్తుండగా పెద్ద శబ్దం రావడంతో&comma; అదుపుతప్పి à°•à°¿à°‚à°¦ పడడంతో తలకి బలమైన గాయం తగలడంతో…

Read more