Sri anjineyaswami Temple

కేసీఆర్ ఆరోగ్యం పై ప్రత్యేక పూజలు..

<p>బిఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు&comma; మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ ప్రమాదవశాత్తు ఆయన నివాసంలో కాలు జారి పడి తుంటి ఎముక విరగడంతో శస్త్ర చికిత్స చేయడం జరిగింది&period; కేసీఆర్ త్వరగా కోలుకోవాలని&comma; జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక…

Read more