గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి శ్రీధర్ బాబు. పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో చేయలేని పనులు మేం ఏడాదిలోనే చేశామని చెప్పారు. భూపాలపల్లిలో పారిశ్రామిక పార్క్‌కు శంకుస్థాపన చేశామని, త్వరలోనే 4 లైన్ రోడ్డు …
Tag:
#sriderbabu
-
-
తెలంగాణ తల్లి విగ్రహం రూపంపై ఇప్పటికిఏ అధికారిక గుర్తింపుహోదా లేదని, మేము చక్కటి రూపం తో విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తెలిపారు. మెడకు కంటె, గుండపూసల హారం, చెవులకు బుట్టకమ్మలు, ముక్కుపుడక, బంగారు అంచుతో …
-
తెలంగాణలో వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం కల్పిస్తున్నట్టు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్‌కు ఎంఎన్సీ కంపెనీలు చాలా వస్తున్నాయి. ఈ క్రమంలోనే బిల్డ్ నౌ అనే యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు మంత్రి వెల్లడించారు. ఏడాది పాలన …