హైదరాబాద్ జలసౌదాలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరగనుంది. కృష్ణానదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జునసాగర్లను బోర్డుకు అప్పగింతపై చర్చించనున్నారు. బోర్డు నిర్వహణకు రెండు రాష్ట్రాల నుంచి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై చర్చించే అవకాశముంది. రెండు …
Tag: