Stone attack on CM Jagan

సీఎం జగన్ పై దాడిని తీవ్రంగా ఖండించిన మంత్రి పెద్దిరెడ్డి..

<p>సీఎం జగన్ పై రాయి దాడి&lpar;Stone Attack on CM Jagan&rpar; ఘటనను తీవ్రంగా ఖండించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి&lpar;Minister Peddireddy Ramachandra Reddy&rpar;&period; ఎన్నికల్లో ఓడిపోతామని తెలిసే చంద్రబాబు ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు&period; అయినా ఇటువంటి దాడులను తాము…

Read more