#storm

బంగాళాఖాతం లో అల్పపీడనం .. ఏపీకి మరో ముప్పు

<p>ఏపీకి మరోసారి భారీ వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు&period; దక్షిణ అండమాన్ సమీపంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో శనివారం అల్పపీడనం ఏర్పడి రెండు రోజుల్లో వాయుగుండంగా మారుతుందని వాతావారణ శాఖ తెలిపింది&period; దీని…

Read more