#StudentComplaint #HarassmentCase #CampusSafety #Education #BreakingNews

విజయవాడ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో కలకలం. ప్రొఫెసర్ వేధింపులపై విద్యార్థినుల ఫిర్యాదు ..

<p>విజయవాడలోని డాక్టర్ నోరి రామశాస్త్రి ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలో లైంగిక వేధింపుల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది&period; కామాంధుడైన à°“ ప్రొఫెసర్ తమను వేధిస్తున్నాడంటూ విద్యార్థినులు రాష్ట్ర మహిళా కమిషన్‌ను ఆశ్రయించారు&period; à°ˆ ఫిర్యాదుపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ రాయపాటి శైలజ…

Read more