Students are on the road to provide facilities in the hostel.

హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు..

<p>నిజాం కాలేజీలో విద్యార్థినులు తరగతులు బహిస్కరించి రోడ్డుపైన నిరసనకు దిగారు&period; నిజాం కాలేజ్ హాస్టల్ లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం&period; సమస్యల పరిష్కరించాలని ప్రిన్సిపాల్ భీమా నాయక్ ని అడిగితే పరిష్కరించడం లేదు&period; ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్లినా మమ్మల్ని…

Read more