Sultanabad mandal organized a victory rally from Garrepalli to Peddapalli with a huge bike rally.

రమణ రావు కు ఘన స్వాగతం…

<p>సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి నుండి భారీ బైక్ ర్యాలీతో పెద్దపల్లి వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు&period; ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత పెద్దపల్లి పట్టణానికి తిరిగి వచ్చిన ఎమ్మెల్యే విజయ రమణారావుకు నియోజకవర్గ ప్రజలు గజమాలతో ఘన స్వాగతం పలికారు&period; తెలంగాణ రాష్ట్రంలో…

Read more