Suspicious dead body

చెరువులో గుర్తుతెలియని మృతదేహం..

<p>కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పద్మనాభ నగర్ కాలనీలో దుర్గమ్మ తల్లి&comma; వినాయకుని గుడిని ఆనుకుని ఉన్న మంచినీటి చెరువులో శుక్రవారం ఉదయం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది&period; పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…&period;<&sol;p>&NewLine;

Read more

అనుమానాస్పదంగా మృతదేహం..

<p>గంగవరం మండలం కూర్నిపల్లి చెరువు నందు వ్యక్తి మృతదేహం లభ్యం&comma;&comma;&comma; స్థానికుల సమాచారంతో సంఘటన ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పలమనేరు ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది&period;<&sol;p>&NewLine;

Read more