Syed Ghaus Basha

అంగన్వాడి ఉద్యోగుల సమ్మెకు మద్దతు తెలిపిన ఇంటూరి నాగేశ్వరరావు…

<p>అంగన్వాడి ఉద్యోగుల ఆందోళనలకు కందుకూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు మద్దతు తెలియజేశారు&period; తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ&comma; à°—à°¤ 4 రోజులుగా అంగన్వాడి ఉద్యోగులు కందుకూరు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె చేస్తున్నారు&period; à°ˆ నేపథ్యంలో ఇంటూరి…

Read more