పారిశ్రామిక రంగంపై సీఎం చంద్రబాబు ఫోకస్ పెట్టారు. ఏపీకి భారీగా పరిశ్రమలను తీసుకోచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా… ఏపీలో 75 వేల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు బీపీసీఎల్ సిద్ధమైంది. ఏపీలో ఆయిల్ రిఫైనరీ పరిశ్రమ స్థాపనపై బీపీసీఎల్ …
Tag: