Tdp

చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్..

<p>టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో జగ్గంపేట సెంటర్లో à°—à°² ఎన్టీఆర్ విగ్రహం వద్ద జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో టిడిపి శ్రేణులు స్వీట్లు పంచుకుని పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులతో సంబరాలు జరుపుకున్న…

Read more

బాబుకు బెయిల్ టీడీపీ జనసేన సంబరాలు..

<p>కళ్యాణదుర్గంలో చంద్రబాబు కు బెయిల్ మంజూరుతో టీడీపీ జనసేన కూటమి సంబరాలు మిన్నంటాయి&period; నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు ఆధ్వర్యంలో సంబరాలు మిన్నంటాయి&period; ఎన్టీఆర్ భవన్ వద్ద ఎన్టీఆర్ విగ్రహానికి పాలాఅభిషేకం పూలమాలలు వేసి నివాళులు అర్పించిన టీడీపీ జనసేన…

Read more

హైకోర్టులో చంద్రబాబుకు బెయిల్ మంజూరు

<p>స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో బిగ్ రిలీఫ్ లభించింది&period; à°ˆ కేసులో చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ లభించింది&period; షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసినట్లు హైకోర్టు తీర్పు వెల్లడించింది&period; దీంతో ఏపీ వ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు…

Read more

ఈ నెల 24 నుంచి లోకేష్ యువగళం పాదయాత్ర

<p>నారా లోకేష్ నవంబర్ 24 నుంచి యువగళం పాదయాత్రను తిరిగి ప్రారంభించనున్నారు&period; సెప్టెంబర్ 9à°¨ చంద్రబాబు అరెస్టుతో యువగళం పాదయాత్ర ఆగిపోయింది&period; యువగళం పాదయాత్రలో నారా లోకేష్ ఇప్పటివరకు మొత్తం 2852&period;4 కిలోమీటర్ల దూరం నడిచారు&period; 208à°µ రోజు పొదలాడ&comma; రాజోలు…

Read more

కన్నాపై కోడెల శివరాం హాట్ కామెంట్స్..

<p>పల్నాడు జిల్లా&period;&period; సత్తెనపల్లి నియోజకవర్గంలో ఇక్కడి నుండే పోటీ చేస్తా&period;&period; అసెంబ్లీలో అడుగుపెడతా&period;&period; ఇంటింటికి మీ కోడెల కార్యక్రమంలో యువనేత డాక్టర్ కోడెల శివరాం స్పష్టం&period; ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసిన సత్తెనపల్లి గడ్డ… కోడెల అడ్డా… అనేది తద్యమని…

Read more

పురంధేశ్వరిపై కొడాలి నాని ఫైర్..!

<p>ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు&period; పురందేశ్వరి లాంటి కూతురు ప్రపంచంలో ఎవరికి ఉండకూడదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; బెయిల్ కోసమే చంద్రబాబు గుండెకు బొక్క పడిందంటూ నాటకాలు ఆడుతున్నాడని కొడాలి ఎద్దేవా చేశారు&period;…

Read more

గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది..?

<p>విజయవాడ రూరల్ మండలం నున్న గ్రామంలో తెలుగుదేశం జనసేన పార్టీలు సంయుక్తంగా గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జ్ లు తెలుగుదేశం పార్టీ యార్లగడ్డ వెంకట్రావు జనసేన పార్టీ చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం జనసేన రాష్ట్ర పార్టీ à°² ఆదేశాల మేరకు…

Read more

జగనన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్

<p>ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో సీఎం జగన్ ప్రవేశపెట్టిన కొత్త పథకం జగనన్న దోపిడీ గ్యారెంటీ స్కీమ్ అని అన్నారు&period; టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్&period; రాష్ట్ర ప్రజల భవిష్యత్‌కు à°’à°• గ్యారెంటీని అందించే నాయకుడు చంద్రబాబు నాయుడు అయితే…

Read more

విజయసాయిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

<p>వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సోషల్ మీడియాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు&period; చంద్రబాబుకు అనారోగ్యం&comma; బెయిల్ షరతులు సరే పార్టీలో లోకేశ్&comma; భువనేశ్వరి గారు అందరూ ఏమయ్యారు&quest; అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు&period; ఇక టీడీపీ పనైపోయిందని నిర్ధారణకు వచ్చారా&quest; తెలంగాణ తరహాలోనే…

Read more

ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా..!

<p>యావత్తు ప్రపంచం ఈరోజు కోసం ఎంతో ఆసక్తిగా ఉంది&period; ముఖ్యంగా క్రికెట్ క్రీడాకారులు పెద్ద పండుగగా అభివర్ణిస్తున్నారు&period; కాకినాడ రూరల్ జనసేన టిడిపి సంయుక్తంగా ఏర్పాటు చేసిన వనభోజనాల కార్యక్రమంలో ప్రేక్షకుల కోసం పెద్ద పెద్ద స్క్రీలను ఏర్పాటు చేశారు&period; ఫుడ్…

Read more