technology news

లోకేష్ జన్మదిన వేడుకలను అడ్డుకున్న పోలీసులు…

<p>తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే టిడిపి ఇంచార్జ్ జి&period;శంకర్ యాదవ్ తలపెట్టిన జయహో బీసీ కార్యక్రమానికి పోలీసులు ఆంక్షలు విధించారు&period; అంగళ్లు లో ర్యాలీలకు ఎటువంటి పర్మిషన్ లేదంటూ అంగళ్లు 30 యాక్ట్ 144 సెక్షన్ అమల్లో ఉందని తెలుగుదేశం పార్టీ…

Read more

కాకినాడ జిల్లాలో ఘనంగా లోకేష్ పుట్టినరోజు వేడుకలు…

<p>తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పుట్టినరోజు వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు&period; తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చుండ్రు వీర్రాజు చౌదరి నేతృత్వంలో గొల్లపాలెం నుంచి ద్రాక్షారం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు&period; అడుగడుగున లోకేష్ కరపత్రాలు&comma;…

Read more

లోకేష్ బాబు జన్మదినోత్సవ వేడుకలు…

<p>బాపట్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదినోత్సవ సందర్భంగా బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వేగేశన నరేంద్ర వర్మ చేతుల మీదుగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలపడం జరిగింది&period; à°ˆ సందర్భంగా నరేంద్ర వర్మ మాట్లాడుతూ……

Read more

భూ సర్వేలో అవకతవకలు…

<p>నూజివీడు మండలం రావిచర్ల గ్రామంలో జరుగుతున్న భూ సర్వేలో అవకతవకలు జరుగుతున్నాయంటూ రైతులు ఆరోపిస్తున్నారు&period; వైయస్సార్ జగనన్న భూ సురక్ష పథకంలో భాగంగా జరుగుతున్న సర్వేలో సుమారు 400 ఎకరాలు భూమిని సర్వే అధికారులు&comma; సిబ్బంది ఎక్కువగా చూపుతున్నారని గ్రామస్తులు తెలియజేస్తున్నారు&period;…

Read more

మహిళా కౌన్సిలర్ మీడియా సమావేశం…

<p>తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో పుత్తూరు మున్సిపాలిటీ 17à°µ వార్డు కౌన్సిలర్ దళిత మహిళ భువనేశ్వరి మీడియా ముందు మాట్లాడారు&period; పుత్తూరు మున్సిపల్ ఎన్నికల్లో తాను 17à°µ వార్డు నుంచి ఇనామనస్ à°—à°¾ కౌన్సిలర్ à°—à°¾ ఎన్నికయ్యానని…

Read more

ఇరిగేషన్ ప్రాజెక్టులను పరిశీలించిన సత్యప్రభ…

<p>కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడులో మైనర్ మరియు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రత్తిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మంగళవారం స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు&period; à°ˆ సందర్భంగా ప్రత్తిపాడు మండలంలోని à°ˆ గోకవరంలో ఉన్న సుబ్బారెడ్డి సాగర్ ను&comma;…

Read more

ఘనంగా నారా లోకేష్ జన్మదిన వేడుకలు…

<p>రాయదుర్గం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నారా లోకేష్ బాబు జన్మదిన వేడుకలను à°† పార్టీ నాయకులు&comma; కార్యకర్తలు మంగళవారం ఘనంగా జరుపుకున్నారు&period; వినాయక సర్కిల్లో మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ పూల నాగరాజు ఆధ్వర్యంలో కేక్ కోసి సంబరాలు జరుపుకున్నారు&period;…

Read more

గుత్తి మార్కెట్ యార్డులో మాజీ ఎమ్మెల్యే ఆందోళన…

<p>అనంతపురం జిల్లా గుత్తి మార్కెట్ యార్డులో మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి పత్తి రైతులను ఆదుకోవాలని ధర్నా చేపట్టారు&period; à°ˆ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు&period; సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు&period; చేతకాని…

Read more

అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు – మాజీ ఎమ్మెల్యే బండారు…

<p>సీఎం జగన్&comma; నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అభివృద్ధి పేరుతో ప్రజలను మోసం చేశారని మాజీ ఎమ్మెల్యే బండారు మాధవ నాయుడు అన్నారు&period; పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే బండారుమాధవ నాయుడు చెవిలో…

Read more

గెలిచిన అవిశ్వాస తీర్మానం…

<p>భువనగిరి మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం నెగ్గింది&period; ఇటీవల మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు&comma; వైస్ చైర్మన్ క్రిష్ణయ్యలపై 31 మంది అవిశ్వాస తీర్మానం కోరారు&period; అయితే ఆర్డీవో అమరేందర్ ఆధ్వర్యంలో అవిశ్వాసంపై భువనగిరి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో ఓటింగ్ జరుపగా అనుకూలంగా 31మంది…

Read more