Telangana government promotes sports

క్రీడలను తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తుంది

<p>క్రీడల్లో హైదరాబాద్ ను నెంబర్ వన్ à°—à°¾ తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; గచ్చిబౌలిలోని మారథాన్ లో గెలిచిన రన్నర్స్ కు మెడల్స్ అందించారు&period; à°ˆ సందర్భంగా మాట్లాడిన రేవంత్&period; క్రీడాకారులను ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు&period; క్రీడలను తెలంగాణ సర్కార్ ప్రోత్సహిస్తుంది&period;…

Read more