#telanganapolitics

కాంగ్రెస్ కూటమి ముక్కలు కావడం ఖాయం

<p>కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు&period; తెలంగాణలో ప్రజా తిరుగుబాటు రాబోతోందని కరీంనగర్ లో చెప్పారు&period; కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీజేపీ యుద్దం ప్రకటించబోతోందన్నారు&period; మహారాష్ట్రలో ఎన్ని అబద్దాలు ప్రచారం చేసినా కాంగ్రెస్…

Read more

బీజేపీ కి వణుకుతున్న కాంగ్రెస్

<p>కాంగ్రెస్ పార్టీపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు&period; సుదీర్ఘ కాలం దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చరిత్రలోని వాస్తవాలను తెరమరుగు చేసిందని ఇప్పుడు వాస్తవ చరిత్ర బయటకు వస్తుంటే à°† పార్టీకి వశపడటం లేదని…

Read more

BRS పై మాటలతో తూటాలు పేల్చిన రేణుకా చౌదరి

<p>రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి ఖమ్మం జిల్లాలో à°“ మీడియా సమావేశం లో మాట్లాడుతూ ప్రతిపక్షాలపై తీవ్ర వవిమర్శలు చేసారు &period; నేటికి కుక్కిన పేనులా పడి ఉన్న అజయ్ ఇప్పుడు మీసాలు తిప్పుతున్నాడని విమర్శించింది &period; రైతుల చేతులకు సంకెళ్లు…

Read more

పేద ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ … ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ

<p>పేద ప్రజలకు ఆశలు చిగురించేలా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది&period; ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను డిసెంబర్ మొదటి వారంలో జాబితా సిద్ధం చేసేందుకు అడుగులు వేస్తోంది&period; అయితే కేంద్ర&comma; రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని నిబంధనలపై…

Read more

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక మలుపు

<p>పార్టీ మారిన BRS ఎమ్మెల్యేలు &period;&period; ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్&comma; స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి&comma; భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి&comma; వివేకానంద్ పిటిషన్ దాఖలు చేశారు&period;వీరు…

Read more