Tooth Infection

రోజుకో యాపిల్‌ తిన్నా వైద్యుడు అవసరమే!-దంతాలకు ముప్పంటున్న పరిశోధకులు

<p>రోజుకో యాపిల్‌ తింటే వైద్యుడి అవసరం ఉండదన్న నానుడి తప్పుంటున్నారు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు&period; అలా తింటే తప్పనిసరిగా దంతవైద్యుడిని ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు&period; తరచూ యాపిల్‌ తినేవారి పళ్లకు&period;&period; కర్బన పానీయాలు&lpar;కార్బొనేటడ్‌ డ్రింక్స్‌&rpar; తాగే వారి దంతాలకంటే నాలుగురెట్లు ముప్పెక్కువని లండన్‌లోని…

Read more