రెడ్డిగూడెం మండలం నుండి విస్సన్నపేట ప్రవేట్ స్థలంలో భారీగా తోలక నిర్వహిస్తున్న తోలకం దారులను స్థానిక ట్రాక్టర్ యజమానులు అడ్డుకున్నారు.. అనుమతులు లేకుండా తోలకాలు నిర్వహిస్తున్నా అధికారులు స్పందించడం లేదని తెలుపుతున్నారు.. పక్క మండలాల నుండి మట్టితోలకాల నిర్వహించడంతో …
Tag: