Two children died after eating panipuri.

పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి..

<p>ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో పానిపూరి తిని ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది&period; బుధవారం రాత్రి పాని పూరి తిన్న ఇద్దరు చిన్నారులు తెల్లవారు జామున వాంతులు విరోచనాలతో ఆసుపత్రిలో మృతి చెందారు&period; చిన్నారులు తిన్న ఫుడ్…

Read more