Two fishermen drowned in Kakinada Rural Sea

శోక’సంద్రం’… సముద్రం లో గల్లంతు ఆయన ఇద్దరు జాలర్ల.

<p>కాకినాడ జిల్లా…<br &sol;>కాకినాడ రూరల్ సముద్రంలో మత్స్యకారులు ఇద్దరు గల్లంతు&period; మంగళవారం వేకువఝామునే ఐదుగురు వేటకు వెళ్లినట్లు మత్స్య శాఖ అధికారులు వెల్లడించారు&period; ముగ్గురు క్షేమంగా బయటకు వచ్చారు&period; మిగిలిన ఇద్దరు సముద్రంలో పడిపోయారని బయటకి వచ్చిన వారు తెలియజేసారు&period; దీంతో…

Read more