vadde anjaneyulu

మృతి చెందిన వడ్డే ఆంజనేయులు కుటుంబాన్ని పరామర్శించిన భువనేశ్వరి

<p>చంద్రబాబు అక్రమ అరెస్టుతో అనంతపురం జిల్లా గుత్తి మండలం ధర్మాపురం గ్రామంలో మృతి చెందిన వడ్డే ఆంజనేయులు కుటుంబాన్ని గురువారం నారా భువనేశ్వరి&comma; స్థానిక టీడీపీ నాయకులతో కలిసి పరామర్శించారు&period; ముందుగా గ్రామంలో నారా భువనేశ్వరి à°•à°¿ టీడీపీ నాయకులు&comma; గ్రామస్తులు…

Read more