ఏపీ పాలిటిక్స్‌లో ట్విస్ట్: ఏపీలో ఇద్దరు ఎమ్మెల్సీలపై శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజు అనర్హత వేటు వేశారు. జనసేన(Janasena)లో చేరిన వంశీకృష్ణ(Vamsikrishna), టీడీపీ(TDP)లో చేరిన సి.రామచంద్రయ్య(C. Ramachandraiah)లపై ఆయన చర్యలు తీసుకున్నారు. వీరిద్దరూ వైసీపీ(YCP) తరపున ఎమ్మెల్సీలుగా గెలుపొందారు. …
Tag: