vijay sai reddy

నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉంది: విజయసాయి రెడ్డి

<p>వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తాజాగా బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరిపై మరోసారి సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు&period; నమ్మకద్రోహం పురంధేశ్వరి వ్యక్తిత్వంలోనే ఉందని దుయ్యబట్టారు&period; ఏ పార్టీ అధికారంలో ఉంటే à°† పార్టీలో చేరుతూ విలువల్లేని రాజకీయాలకు…

Read more