Virus in China

చైనాలో వైరస్ పై ఎయిమ్స్ వైద్యుడి క్లారిటీ

<p>చైనాలో శ్వాసకోశ సంబంధిత కేసుల పెరుగుదలపై న్యూఢిల్లీలోని సీనియర్ ఎయిమ్స్ వైద్యుడు తాజాగా స్పందించారు&period; చలికాలంలో ఇలాంటి వైరల్ ఇన్ఫెక్షన్లు సాధారణమేనని&comma; కొవిడ్ తరహాలో మరో సంక్షోభానికి అవకాశమే లేదని మాత-శిశు విభాగం అధిపతి à°¡à°¾&period; ఎస్‌కే కాబ్రా భరోసా ఇచ్చారు&period;…

Read more