vishakapatnam news

విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూటమి దూరం

<p>ఉమ్మడి విశాఖపట్టణం జిల్లాలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ స్థానం కోసం జరగనున్న ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది&period; పార్టీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో టీడీపీ అధినేత&comma; ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు à°ˆ విషయాన్ని స్పష్టం చేశారు&period; à°ˆ…

Read more