#WeatherUpdate #Rainfall #AndhraPradesh #Telangana #Monsoon #Thunderstorms #LowPressure #WeatherNews

కోస్తాంధ్రకు ఐదురోజులపాటు వర్ష సూచన..

<p>ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల వర్షాలు కురిశాయి&period; à°’à°¡à°¿à°¶à°¾ నుంచి ఏపీ మీదుగా గల్ఫ్‌ ఆఫ్‌ మన్నార్‌ వరకు కొనసాగుతున్న ద్రోణి ప్రభావంతో ఉరుములు&comma; మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణశాఖ తెలిపింది&period; విజయనగరం జిల్లా&comma; పార్వతీపురం మన్యం జిల్లాల్లో…

Read more