మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ కు టీడీపీ మద్దతు..

Advertisements

<p>మహిళా రిజర్వేషన్&comma; డీలిమిటేషన్‌ బిల్లులకు టీడీపీ మద్దతిస్తున్నట్టు తెలిపారు ఎంపీ లావు కృష్ణదేవరాయలు&period; లోక్‌సభలో ప్రసంగించిన ఎంపీ&period;&period; ఏపీ నుంచి మహిళా ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వచ్చారన్నారు&period;<br &sol;>&NewLine;మహిళా బిల్లుపై చర్చను లోక్‌సభ గ్యాలరీలో కూర్చుని తిలకిస్తున్నారని&period;&period;2011 జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ఎందుకు చేస్తున్నారనేదే ప్రశ్న అన్నారు&period; మహిళాభ్యున్నతి కోసం ఎన్టీఆర్ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని&period;&period;మహిళా సాధికారతకు టీడీపీ ప్రాధాన్యత ఇస్తోందన్నారు&period; మహిళల కోసం టీడీపీ ఎన్నో పథకాలను తీసుకొచ్చిందన్న ఎంపీ లావు కృష్ణదేవరాయలు&period;&period;ప్రతిపక్షాలు ఈ బిల్లుకు మద్దతివ్వాలన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఎల్ఆర్ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై అనురాగ్ అధర్వ రాజు దర్శకత్వంలో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన చిత్రం “లఫూట్ గ్యాంగ్”..

ది రెడ్ బ్యాగ్’ చిత్రం నుంచి హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్..

రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మరీ జిల్లాలో సంచలనం రేపిన నలుగురి హత్య కేసు..