Hyderabad

కండక్టర్ పై పామును విసిరిన మహిళ

<p>హైదరాబాద్‌ నల్లకుంటలో ఆర్టీసీ కండక్టర్‌పై à°“ మహిళ పామును విసిరింది&period; దిల్‌సుక్‌నగర్‌ డిపోకు చెందిన బస్సును నల్లకుంటలో ఆమె ఆపేందుకు ప్రయత్నించగా డ్రైవర్‌ ఆపలేదు&period; దీంతో à°† మహిళ తన చేతిలో ఉన్న à°“ సీసాను బస్సు వెనకభాగం అద్దంపై విసిరింది&period;…

Read more

హైదరాబాద్ లోభారీగా గంజాయి పట్టివేత

<p>హైదరాబాద్ లోని ఎల్పీ నగర్ లో 57 కిలోల గంజాయిని టాస్క్ ఫోర్స్ పోలీసులు సీజ్ చేసి&comma; à°’à°• వ్యక్తిని అరెస్ట్ చేశారు&period; ఎల్‌బీనగర్‌కు చెందిన తిప్పర్తి ముకేష్‌ అనే యువకుడు తన కారులో ఆంధ్రా &&num;8211&semi; ఒరిస్సా బార్డర్‌ నుంచి…

Read more

హైదరాబాద్ వ్యాపారులకు సీఎం రేవంత్ రెడ్డి శుభవార్త

<p>హైదరాబాద్ నగర వ్యాపారులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది&period; అర్ధరాత్రి à°’à°‚à°Ÿà°¿ à°—à°‚à°Ÿ వరకు నగరంలో దుకాణాలు తెరిచి ఉండొచ్చని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు&period; పోలీసులు కొన్ని నెలలుగా హోటళ్లు&comma; రెస్టారెంట్లను రాత్రి 11 గంటలకు మూసివేయిస్తున్నారు&period;…

Read more

రెస్టారెంట్ లో కుళ్లిన ఆహారపదార్థాలు

<p>పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని దర్బార్ బార్ అండ్ రెస్టారెంట్ లో కుళ్లిన ఆహారపదార్థాలు అమ్ముతున్నారన్న సమాచారంతో సదరు రెస్టారెంట్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు&period; నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమీషన్ హైదరాబాద్ ఛైర్మన్ దత్తాత్రేయ ఫిర్యాదు మేరకు…

Read more

ఉప్పల్-నారపల్లి ఫ్లైఓవర్ పనులకు త్వరలోనే రీ టెండర్

<p>ఉప్పల్‌ &&num;8211&semi; నారపల్లి ఫ్లై ఓవర్‌ పనులకు త్వరలో à°°à±€ టెండర్‌ పిలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు&period; వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా రహదారి మరమ్మతులు చేపడతామన్నారు&period; ప్రతిపక్ష పాత్ర కీలకమైందని&period;&period; కేసీఆర్‌ అసెంబ్లీకి రానప్పుడు à°† పార్టీపై ఆశలు…

Read more

వైభవంగా సింహవాహిని అమ్మవారి బోనాలు

<p>హైదరాబాద్&ZeroWidthSpace;లో బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది&period; పాతబస్తీలోనివైభవంగా సింహవాహిని అమ్మవారి బోనాలు సంబురాలు వైభవంగా ప్రారంభమయ్యాయి&period; తెల్లవారుజామునే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు&period; అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు&period; లాల్‌దర్వాజ…

Read more

దోమల నివారణకు GHMC కొత్త కాన్సెఫ్ట్

<p>జీహెచ్ఎంసీ పరిధిలోని దోమల ఉత్పత్తి ప్రదేశాల్లో వాటి నివారణకు గాంబూజియా&comma; ఆయిల్ బాల్స్ వేయాలని కమిషనర్ ఆమ్రాపాలి&period;&period;అధికారులను ఆదేశించారు&period; అన్నపూర్ణ కేంద్రాల వద్ద మెరుగైన వసతులు కల్పించాలని అధికారులకు సూచించారు&period; దోమల నివారణకు GHMC కొత్త కాన్సెఫ్ట్క&period; మ్యూనిటీ భవనాల మరమ్మత్తులు&comma;…

Read more

భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత

<p>సికింద్రాబాద్ మహంకాళి బోనాలు వైభవంగా జరుగుతున్నాయి&period; అమ్మవారి భవిష్యవాణి వినిపించిన మాతంగి స్వర్ణలత&period; పచ్చికుండపై నిలబడి భవిష్యవాణి చెప్పారు&period; భక్తుల పూజల పట్ల సంతోషం వ్యక్తం చేసిన అమ్మవారు à°ˆ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడతాయని చెప్పారు&period; పాడిపంటలు బాగా పండుతాయని…

Read more

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాంపల్లి కోర్టు సంచలన ఆదేశం

<p>ఫోన్ ట్యాపింగ్ కేసులో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని ప్రభాకర్ రావు అభ్యర్ధనను తోసిపుచ్చింది నాంపల్లి కోర్టు&period; ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును కోర్టులో హాజరు పర్చాలని దర్యాప్తు అధికారులను నాంపల్లి కోర్టు ఆదేశించింది&period; ప్రధాన నిందితుడు కాబట్టి వీడియో…

Read more

వర్షాకాలంలో వ్యాధులతో జాగ్రత్త.. హెల్త్ సెక్రటరీ

<p>వర్షాకాలంలో వచ్చే వ్యాధులతో గ్రేటర్ హైదరాబాద్ వాసులు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర హెల్త్ సెక్రటరీ క్రిస్టినా అన్నారు&period; డెంగ్యూ నివారణ పై జిహెచ్ఎంసి కమిషనర్ అమ్రపాలితో కలిసి సమీక్షించారు&period; జి హెచ్ à°Žà°‚ సి కమిషనర్ ఆమ్రపాలితో పాటు హైదరాబాద్&comma; మేడ్చల్&comma;…

Read more