Hyderabad

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్ష సూచన

<p>తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది&period; ఇలా 5రోజులు కురుస్తాయని చెప్పింది&period; అయితే ఇవాళ భారీ వర్ష సూచన ఉన్నట్లు వెల్లడించింది&period; అర్థరాత్రి నుంచి తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశం ఉంది&period;…

Read more

తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం

<p>తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు&period; తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గకపోగా&comma; రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు&period; తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్లు అని…

Read more

CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ జగన్నాథుని రథయాత్ర

<p>ఎన్టీఆర్ స్టేడియం నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ జగన్నాథుని రథయాత్ర ప్రారంభించారు&period; జగన్నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు&period; à°ˆ కార్యక్రమం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు పోలీసులు&period;…

Read more

మణికొండ కేవ్ క్లబ్ పై ఎన్సీబీ దాడులు

<p>రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను సమూలంగా తరమికొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తరచూ దాడులు చేస్తూ డ్రగ్స్ వినియోగదారులు&comma; సరఫరాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు&period; తాజాగా&comma; హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్‌లో డ్రగ్స్ విక్రయస్తున్నారన్న పక్కా సమాచారంతో టీజీ…

Read more

ఆషాడం గోల్కొండ బోనాలు షురూ

<p>గోల్కొండ బోనాలతో హైదరాబాద్‌లో బోనాల పండుగకు నాందిపడింది&period; గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి&period; నేడు సమర్పించే తొలి బోనానికి దాదాపు లక్షమంది వరకు భక్తులు వస్తారని అంచనా&period; à°ˆ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు&period;…

Read more

రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు

<p>ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండడం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది&period; ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియక గందరగోళం నెలకొంది&period; గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌ రెడ్డి హస్తం కండువా కప్పుకోవడం à°†…

Read more

కోటి మెడికల్ కాలేజీ లో డ్రగ్స్ కలకలం

<p>హైదరాబాద్ నగరంలో నార్కోటిక్స్ బృందం à°’à°• గంజాయి వ్యాపారితోపాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లను పట్టుకున్నారు&period; వారి వద్ద నుంచి 80 గ్రాముల 10 గంజాయి పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు&period; కోటి మెడికల్ కాలేజీలో à°ˆ ఘటన జరిగింది&period; అరెస్టయిన వ్యక్తి…

Read more

మేయర్, డిప్యూటీ మేయర్ రాజీనామాకు బీఆర్ఎస్ డిమాండ్

<p>జీహెచ్ఎంసీ కౌన్సిల్‌ సమావేశం ప్రారంభమైంది&period; à°ˆ సమావేశంలో మేయర్‌&comma;డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్‌ఎస్‌ సిద్దమవుతుండగా… ఎంఐఎం సపోర్టు ఎవరికన్న దానిపై సస్పెన్స్‌ నెలకొంది&period; మధ్యలో బీజేపీ స్టాండ్‌ ఏంటి&period;&period;&quest; అన్న దానిపైనా తెగ చర్చ నడుస్తోంది&period; మేయర్&comma; డిప్యూటీ మేయర్‌…

Read more

తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం

<p>ఇవాళ హైదరాబాద్ వేదికగా తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం కానున్నారు&period; మహాత్మా జ్యోతిరావు పూలే భవన్‌ సాయంత్రం 4 గంటలకు à°ˆ సమావేశం ప్రారంభమవుతుంది&period; à°ˆ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై చర్చించనున్నారు&period;à°ˆ…

Read more

మహారాష్ట్ర పార్థ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు

<p>హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై దారిదోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు&period; నేషనల్ హైవే 65 పై రాత్రి సమయంలో à°’à°‚à°Ÿà°°à°¿à°—à°¾ కనిపించిన వాహనాలే టార్గెట్ à°—à°¾ దారి దోపిడీలకు పాల్పడుతున్నారు&period; రోడ్డు పక్కన ఆగిఉన్న వాహనదారులను కత్తులు&comma; రాడ్ల తో బెదిరిస్తూ&comma;లొంగక…

Read more