బిగ్ బాస్ విజేత ప్రశాంత్ తో పాటు ఇతర నిందితులను రేపు ఉదయం నాంపల్లి కోర్టులో హాజరు పర్చనున్న జూబ్లీ హిల్స్ పోలీసులు. రహస్య ప్రాంతంలో ఉంచి విచారిస్తున్న పోలీసులు. ఉదయం 10 గంటలకు వైద్య పరీక్షల అనంతరం …
Hyderabad
-
- Latest NewsHyderabadMain NewsTelangana
హాస్టల్లో సౌకర్యాలు కల్పించాలంటూ రోడ్డెక్కిన విద్యార్థినులు..
నిజాం కాలేజీలో విద్యార్థినులు తరగతులు బహిస్కరించి రోడ్డుపైన నిరసనకు దిగారు. నిజాం కాలేజ్ హాస్టల్ లో సరైన వసతులు లేక ఇబ్బందులు పడుతున్నాం. సమస్యల పరిష్కరించాలని ప్రిన్సిపాల్ భీమా నాయక్ ని అడిగితే పరిష్కరించడం లేదు. ప్రిన్సిపాల్ దగ్గరికి …
-
తెలంగాణలో మరోమూడు రోజులు ఉష్ణోగ్రతలు పడిపోయి చలితీవ్రత పెరుగుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. తెల్లవారుజాము నుంచే రాష్ట్రవ్యాప్తంగా మంచు కురుస్తుండడంతో పొద్దెక్కినా సూరీడి జాడ కనిపించడం లేదు. చలికి భయపడి చిన్నారులు, వృద్ధులు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. …
-
గచ్చిబౌలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో విధ్యార్ధి సంఘం ఆధ్వర్యంలో విధ్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇటీవల మృతి చెందిన ఔట్ సోర్సింగ్ సిబ్బంది కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేసారు. రెండు రోజుల నుంచి నిరసనలు వ్యక్తం చేసిన …
-
నారాయణపేట జిల్లా మక్తల్ లో గత 20 రోజులుగా వరుస దొంగతనాలు జరగడంపై మక్తల్ ప్రజలు భయాందోళన గురవుతున్నారు. రాత్రి అయితే చాలు ఎవరింట్లో దొంగతనం జరుగుతుందని ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న మక్తల్ MLA వాకిటి …
-
జీడిమెట్ల పియస్ పరిధి చింతల్ లో ఓ ఇంట్లో ఖమ్మంకు చెందిన బ్రాహ్మణ కుటుంబం అక్క రాధ (45), అన్న( 40), చెల్లెలు (35) నివాసముంటున్నారు.వీరికి ఎవ్వరికి పెళ్లి కాలేదు.. గత మూడురోజులు క్రితం రాధ అనారోగ్యంతో మృతిచెందింది. …
-
హైదరాబాద్ పాతబస్తీలో దారుణ హత్య జరిగింది. ఐఎస్ సదన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామచంద్రనగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి తారిక్ అలీ అలియాస్ బాబా ఖాన్ ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. నిన్న అర్ధరాత్రి సమయంలో …
-
హైదరాబాద్ లోని ప్రజా భవన్ లో ప్రజావాణి కార్యక్రమం కొనసాగింది. అర్జీలు సమర్పించేందుకు ప్రజలు భారీగా తరలి వచ్చారు. ముఖ్యంగా భూ వివాదాలు, పించన్లకు సంబంధించిన సమస్యలపై అధికారులకు వినతులు ఇచ్చేందుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో …
-
మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడంపై ఆటో డ్రైవర్లు మండిపడుతున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ నేతలు కోరారు. హైదరాబాద్ ఆర్టీసీ …
-
పార్లమెంట్ లో ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలు, పెద్ద సంఖ్యలో ఎంపీల సస్పెన్షన్ నేపథ్యంలో బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ స్పందించారు. వెంటనే హైదరాబాద్ కు రావాలంటూ తమ పార్టీ ఎంపీలకు ఆదేశాలు జారీ చేశారు. ఉన్నపళంగా వెనక్కి వచ్చేయాలని సూచించారు. …