తెలంగాణ గడ్డపై తెలుగుదేశం పార్టీకి పునర్వైభవం వస్తుందని ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. తెలంగాణలో టీడీపీ అధికారానికి దూరమై 20 ఏళ్లు గడిచినా పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం తగ్గకపోగా, రోజురోజుకూ పెరుగుతోందని చెప్పారు. తెలుగు రాష్ట్రాలు తనకు రెండు …
Hyderabad
-
- TelanganaHyderabadLatest NewsMain News
CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ జగన్నాథుని రథయాత్ర
ఎన్టీఆర్ స్టేడియం నుండి నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు CM రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇస్కాన్ టెంపుల్ జగన్నాథుని రథయాత్ర ప్రారంభించారు. జగన్నాధునికి ప్రత్యేక పూజలు నిర్వహించి రథయాత్రను ప్రారంభించారు. ఈ కార్యక్రమం సందర్భంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు …
-
రాష్ట్రం నుంచి డ్రగ్స్‌ను సమూలంగా తరమికొట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్న తెలంగాణ నార్కోటిక్స్ బ్యూరో అధికారులు తరచూ దాడులు చేస్తూ డ్రగ్స్ వినియోగదారులు, సరఫరాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. తాజాగా, హైదరాబాద్ మణికొండలోని కేవ్ పబ్‌లో డ్రగ్స్ విక్రయస్తున్నారన్న పక్కా …
-
గోల్కొండ బోనాలతో హైదరాబాద్‌లో బోనాల పండుగకు నాందిపడింది. గోల్కొండ జగదాంబికా మహంకాళి అమ్మవారి బోనాలు ప్రారంభమయ్యాయి. నేడు సమర్పించే తొలి బోనానికి దాదాపు లక్షమంది వరకు భక్తులు వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అందుకు తగ్గట్టుగా పోలీసులు బందోబస్తు …
-
ఎమ్మెల్యేలు వరుసగా పార్టీని వీడుతుండడం రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీలో పెరుగుతున్న వలసలు బీఆర్ఎస్ ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఎప్పుడు ఎవరు వెళ్లిపోతారో తెలియక గందరగోళం నెలకొంది. గద్వాల ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి హస్తం కండువా …
-
హైదరాబాద్ నగరంలో నార్కోటిక్స్ బృందం ఒక గంజాయి వ్యాపారితోపాటు ఇద్దరు జూనియర్ డాక్టర్లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 80 గ్రాముల 10 గంజాయి పొట్లాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోటి మెడికల్ కాలేజీలో ఈ ఘటన జరిగింది. …
-
జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మేయర్,డిప్యూటీ మేయర్‌పై అవిశ్వాసం పెట్టేందుకు బీఆర్ఎస్ సిద్దమవుతుండగా… ఎంఐఎం సపోర్టు ఎవరికన్న దానిపై సస్పెన్స్ నెలకొంది. మధ్యలో బీజేపీ స్టాండ్ ఏంటి..? అన్న దానిపైనా తెగ చర్చ నడుస్తోంది. మేయర్, …
- TelanganaAndhra PradeshHyderabadLatest NewsMain NewsPolitical
తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం
ఇవాళ హైదరాబాద్ వేదికగా తొలిసారి విభజన అంశాలపై ముఖ్య మంత్రులు సమావేశం కానున్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే భవన్ సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ఈ కీలక భేటీలో ఇరు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న …
-
హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి పై దారిదోపిడి దొంగలు రెచ్చిపోతున్నారు. నేషనల్ హైవే 65 పై రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించిన వాహనాలే టార్గెట్ గా దారి దోపిడీలకు పాల్పడుతున్నారు. రోడ్డు పక్కన ఆగిఉన్న వాహనదారులను కత్తులు, రాడ్ల …
-
రాజధాని నగరమైన గ్రేటర్ హైదరాబాద్ నానాటికి విస్తరిస్తుండటంతో పాటు జనాభా కూడా విపరీతంగా పెరుగుతోంది. దీంతో మహానగరంలో రోడ్ల వెడల్పు ప్రహసనంగా మారింది. రోజురోజుకు పెరిగిపోతున్న ట్రాఫిక్ నుంచి ఉపశమనం కల్పించేందుకు జీహెచ్ఎంసి, ట్రాఫిక్ విభాగాలు ప్రత్యేక డ్రైవ్ …