Mahabubnagar

అక్రమ మద్యం తరలింపు..

<p>మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో అక్రమ మద్యాన్ని అధికారులు పట్టుకున్నారు&period; భూత్పూర్ నుంచి అక్రమంగా డీసీఎం వాహనంలో మద్యం కాటన్ లను తరలిస్తుండగా జీఎస్టీ అధికారులు వెంబడించి జడ్చర్ల పట్టణంలో వాహనాన్ని పట్టుకున్నారు&period; జీఎస్టీ డిప్యూటీ కమిషనర్ అశోక్ కుమార్…

Read more

రాజేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం..

<p>నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు&period; మున్సిపాలిటీలోని 24à°µ వార్డులో కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు&period; పేదల కోసం పనిచేసే ఏకైక…

Read more

బైక్ ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు

<p>బిజినేపల్లి మండలం వట్టెం శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయ పడిన సంఘటన చోటుచేసుకుంది&period; వట్టెం రామ్ రెడ్డి పల్లి తండా కు చెందిన బొగ్గు రామస్వామి&lpar;30&rpar; బొగ్గు నరసింహ&lpar;65&rpar; లు నాగర్ కర్నూల్ కు మోటార్…

Read more

దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు..

<p>మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా దేవరకద్ర బాలన్న నామినేషన్ దాఖలు చేశారు… అనంతరం మీడియా తో మాట్లాడుతూ బిజెపి సిద్ధాంతాలకు కట్టుబడుతూ వార్డ్ నెంబర్ స్థాయి నుండి కార్పొరేటర్ స్థాయికి ఎదిగానన్నారు&period; నియోజకవర్గంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ…

Read more

ప్రేమజంట ఆత్మహత్యాయత్నం..

<p>వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ సమీపంలో ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం కి పాల్పడ్డారు&period;&period; కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు&period; మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు తరలించాలని వైద్యులు సూచించారు&period;<&sol;p>&NewLine;

Read more

మొదటి సెట్టు నామినేషన్ దాఖలు చేసిన మేఘారెడ్డి..

<p>వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌరవ శ్రీ తూడి ఉన్న మేఘారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తో బుధవారం మొదటి సెట్ నామినేషన్ దాఖలు చేశారు&period; à°ˆ సందర్భంగా ఆయన తన సతీమణి శారదతో కలిసి వారి…

Read more

‘ఛల్ దేఖ్ లేంగే’ అంటూ కేటీఆర్ స్టెప్పులు… ఎన్నికల వేళ కార్యకర్తలలో కొత్త జోష్

<p>ఎన్నికల్లో గెలుపోటములు సహజమని&comma; ఓటర్లు పరిణతితో ఆలోచించి ఓటేస్తేనే ప్రజాస్వామ్యం గెలుస్తుందని BRS అధినేత&comma; సీఎం కేసీఆర్‌ అన్నారు&period; ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని దేవరకద్రలో నిర్వహించిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడారు&period; ఓటును సరిగ్గా వాడితే మంచి భవిష్యత్‌…

Read more

ఈ నెల 28 నుంచి 30 వరకు మద్యం దుకాణాలకు తాళం: కేంద్ర ఎన్నికల సంఘం

<p>అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో మూడు రోజుల పాటు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి&period; à°ˆ నెల 28 నుంచి 30 వరకు మద్యం అమ్మకాలను బంద్‌ చేయాలని వైన్స్‌&comma; బార్ల యజమానులకు కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది&period; à°ˆ నేపథ్యంలో రాష్ట్ర…

Read more

ఎన్నికల ప్రచారంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి

<p>అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ పల్లి&comma; గద్దెగూడెం&comma; అడవి అజిలాపూర్&comma; కోయిల్ సాగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి&period; à°ˆ సందర్భంగా గ్రామాలకు చెందిన…

Read more