ఎన్నికల ప్రచారంలో ఆల వెంకటేశ్వర్ రెడ్డి

aala venkateswar

Advertisements

&NewLine;<p>అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం వెంకటయ పల్లి&comma; గద్దెగూడెం&comma; అడవి అజిలాపూర్&comma; కోయిల్ సాగర్ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బిఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి&period; ఈ సందర్భంగా గ్రామాలకు చెందిన మహిళలు మంగలహారతులతో ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు&period; ఈ సందర్బంగా మాట్లాడుతూ 2014 వరకు నియోజకవర్గం ఎడరిగా ఉండేదని ఇప్పుడు పచ్చన్ని పొలాలతో కళకళ లాడుతుంది&period; కోయిల్ సాగర్ నుండి వెంకటయ పల్లి మీదిగా కెనాల్ పనులు కేసుల కారణంగా ఆలస్యం అయిందని త్వరలో పనులు పూర్తి చేస్తామన్నారు&comma; వెంకటాయపల్లి ఒక్క గ్రామానికి 65 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు&comma; 20 మందికి గృహలక్ష్మి మరియు దళిత బంద్&comma; బిసి బంద్ లాంటి పథకాలు ఇవ్వడం జరిగిందన్నారు&period; కాంగ్రెస్ ఓటేస్తే 3 గంటల కరెంటు వస్తుందని&comma; రైతుబంధు లాంటి పథకాలు ఆపివేస్తారు&period; కావున ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు&period;&period;ఈ నెల 6 à°¨ దేవరకద్ర నియోజకవర్గం కేంద్రంలో జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి బారి బహిరంగ సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు&period; ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమా శ్రీకాంత్ యాదవ్ మండల పార్టీ అధ్యక్షుడు జట్టి నరసింహారెడ్డి గ్రామ సర్పంచ్ ఆంజనేయులు&comma; ఎంపీటీసీ పార్వతమ్మ మండలానికి చెందిన నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు…<&sol;p>&NewLine;

Advertisements

Related posts

మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్‌ఐ..

తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ గా బసవరాజ శ్రీనివాస్..

కరీంనగర్ ప్రైవేట్ ఆసుపత్రులపై ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఫైర్..