న్యాయవాది దుస్తుల్లో కలకత్తా హైకోర్టుకు మమతా బెనర్జీ..

న్యాయవాది దుస్తుల్లో కలకత్తా హైకోర్టుకు మమతా బెనర్జీ

Advertisements

<p>ఎన్నికల హింస కేసు నేపథ్యంలో కలకత్తా హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది&period; పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి&comma; తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ కలకత్తా హైకోర్టులో స్వయంగా హాజరయ్యారు&period; ఎన్నికల అనంతర హింస&comma; తమ పార్టీ కార్యాలయం పై దాడులకు సంబంధించిన కేసులో వాదనలు వినిపించడానికి ఆమె న్యాయవాది దుస్తుల్లో కోర్టుకు రావడం విశేషం&period; అనంతరం కోర్టులో జడ్జి ముందు టీఎంసీ పార్టీ కార్యాలయాలపై జరిగిన దాడులకు సంబంధించిన కేసులో ఆమె వాదనలు వినిపించారు&period; ఈ వాదనలకు ముందు ఆమె లాయర్ కోర్టులో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో కనిపించాయి&period; అందులో మాజీ సీఎం మమతా బెనర్జీ వెంట సీనియర్ టీఎంసీ నాయకులు చంద్రిమా భట్టాచార్య&comma; కళ్యాణ్ బెనర్జీలు ఉన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తెలంగాణ ఆధ్యాత్మిక క్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది..

దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు..

మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో మోసం చేసిన ఎస్‌ఐ..