Medak

ప్రజా ఆశీర్వాద సభకు కేసీఆర్

<p>మెదక్ నియోజకవర్గంలోని ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరయ్యారు&period; à°ˆ సభలో కాంగ్రెస్ ను ఉద్దేశిస్తూ ఆయన మాట్లాడారు&period; ఉన్న తెలంగాణను ఊడగొట్టన పార్టీ కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు&period; తెలంగాణను ఆంధ్రలో కలిపిందే కాంగ్రెస్ పార్టీ అని విమర్శించారు&period;…

Read more

ప్రజా ఆశీర్వాద సభను పరిశీలించిన హరీశ్ రావు..

<p>మెదక్ జిల్లా లో ఈనెల 16 à°¨ నర్సాపూర్ లో నిర్వహించే సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ ఏర్పాట్లు మంత్రి హరీశ్ రావు పరిశీలించారు&period; హెలిప్యాడ్&comma; సభ వేదిక&comma; సభా ప్రాంగణం ఏర్పాటు విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని&comma; పెద్ద సంఖ్యలో…

Read more

ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్న గౌడ్..

<p>సంగారెడ్డి జిల్లా పటాన్ చెరు నియోజకవర్గంరోని చైతన్య నగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు&period; స్ధానిక భయాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు&period; ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆకట్టుకుంటూ ఎన్నికల ప్రచారం…

Read more

రెండో విడత ప్రచారంలో గులాబీ బాస్‌ స్పీడ్‌

<p>గులాబీ బాస్‌ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు&period; ఇప్పటికే రాష్ట్రంలో పర్యటిస్తూ ఎన్నికల ప్రచారం చేస్తూప్రతిపక్షాలకు కౌంటర్‌ ఇస్తున్నారు&period; ఇక&period;&period; రెండోవిడత ప్రచారంలో భాగంగా కారు స్పీడ్‌ పెంచారు గులాబీ దళపతి&period; ఇవాళ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో ఆయన పాల్గొననున్నారు&period;…

Read more

మెదక్ లో సీఎం కేసీఆర్ బహిరంగ సభ షురూ…

<p>నేడు మెదక్ లో బిఆర్ఎస్ బహిరంగ ప్రజా ఆశీర్వాదకు హాజరుకానున్న బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని బోధన్&comma; నిజామాబాద్&comma; ఎల్లారెడ్డిలలో సభలు ముగించుకొని మెదక్ రానున్న కేసీఆర్ సాయంత్రం నాలుగు గంటలకు మెదక్ లో కెసిఆర్ సభ కెసిఆర్…

Read more

ఫార్మా కంపెనీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు..

<p>సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ మండలం పటేల్ గూడ లో à°“ ఇంట్లో ఐటీ దాడులు ఫార్మా కంపెనీ డైరెక్టర్ నరేందర్ రెడ్డి ఇళ్లు&comma; సిబ్బంది&comma; కార్యాలయాల్లో సోదాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఏకకాలంలో 15 చోట్ల విస్తృత తనిఖీలు లింగంపల్లి&comma; రామచంద్రపురం…

Read more

ఘోర రోడ్డు ప్రమాదం..

<p>మెదక్ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం&period;&period; దీపావళి పండుగ సందర్భంగా టపాకాయలు కొనడానికి తల్లి తో పాటు చిన్నారులు స్కూటీ పై వెళ్తుండగా స్కూటీని ఢీ కొట్టిన టిప్పర్ అక్కడికక్కడే ఇద్దరు చిన్నారులు మృతి చెందారు&period; తల్లికి గాయాలయ్యాయి&period; స్థానిక ఆసుపత్రికి…

Read more

రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం..

<p>సంగారెడ్డి పటాన్ చేరు&lpar; మం&rpar; పాశమైలారం పారిశ్రామిక వాడలో రసాయన పరిశ్రమలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది&period; మంటలు భారీగా ఎగిసిపడ్డాయి&period; 4గురు కార్మికులు కు గాయాలయ్యాయి&comma; ఇంటర్మీడియట్ సాల్వెంట్ తయారు చేసే పరిశ్రమ&period; ఘటన స్థలానికి చేరుకున్న 2 ఫైర్ ఇంజన్లు…

Read more

సిద్దిపేట లో నామినేషన్ వేసిన మంత్రి హరీష్..

<p>à°ˆ మంత్రి హరీష్ రావు గారు సందర్బంగా మాట్లాడుతు సిద్దిపేట ప్రజలే ప్రచారకులు ప్రజల ఆలోచన లు ప్రజల మనసు లోని కోరుకునే అభివృద్ధి కళ్ళముందు ఉంచాను ఆశీర్వదించండి&period; సిద్దిపేట ప్రజల ఆలోచన అభివృద్ధి పరీక్ష వ్రాసాను ఎన్ని మార్కులు వేస్తారో…

Read more

అంబులెన్స్ లో వచ్చి నామినేషన్..

<p>దుబ్బాక బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి అంబులెన్స్ లో వచ్చి నామినేషన్ వేశారు&period; ఎన్నికల ప్రచారం సమయంలో ఆయన కత్తిపోటుకు గురైన సంగతి తెలిసిందే&period; ప్రస్తుతం ఆయన సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు&period; ఆసుపత్రి నుంచి…

Read more