Nalgonda

రాజగోపాల్ రెడ్డి కామెంట్స్..

<p>నల్గొండ జిల్లా చండూర్ లో సిపిఐ ముఖ్య కార్యకర్తల సమావేశం పాల్గొన్న మునుగోడు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి&period; 2018 ఎన్నికల్లో కమ్యూనిస్టుల పొత్తు వల్లే ఎమ్మెల్యే à°—à°¾ గెలిచిన&period; కేసీఆర్ గద్దె దింపడం బీజేపీ పార్టీ మోడీ…

Read more

ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను అడ్డుకున్న యువకులు..

<p>చింతపల్లి మండలం వింజమూరు గ్రామంలో ప్రచారం చేయడానికి వచ్చిన ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ను వింజమూర్ గ్రామ యువకులు అడ్డుకున్నారు&period;<br &sol;>గతంలో 2018 సంవత్సరంలో వింజమూరు గ్రామస్థులకు వింజమూరు గేట్ నుండి ఊర్లో వరకు రోడ్డు వేస్తానని రోడ్లు వేస్తేనే ఓట్లు…

Read more

బిసి అభ్యర్థిని సీఎం చేస్తాం – మోడీ

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించిన ఓయూ జెఎసి వ్యవస్థాపక సభ్యులు ప్రధానమంత్రి మోడీ బిసి అభ్యర్థిని సీఎం చేస్తామని ప్రకటించడం తో మునుగోడు బిజెపి పార్టీ అభ్యర్థి చలమల కృష్ణారెడ్డికి మద్దతు తెలుపుతున్నామని ప్రకటించిన ఎనగంటి…

Read more

ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామస్తులు..

<p>అడ్డ గూడూరు మండలం ధర్మారం గ్రామంలో బిక్కేరు వాగు నుండి ఇసుక తరలిస్తున్న లారీలను అడ్డుకున్న గ్రామస్తులు&period;<br &sol;>ఇసుక తరలించడంతో గ్రౌండ్ వాటర్ తగ్గి పంట పొలాలు బీడు బారి ఎడారిగా మారే అవకాశం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు&period;<br…

Read more

నామినేషన్ వేసిన రమావత్ రవీంద్ర కుమార్..

<p>దేవరకొండ శాసనసభ నియోజకవర్గ స్థానం బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా రమావత్ రవీంద్ర కుమార్ దేవరకొండ ఆర్డిఓ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు&period; అయన వెంట బిఅర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుత్తా అమిత్ రెడ్డి&comma; తదితరులు…

Read more

ఎమ్మెల్యే పై తేనెటీగల దాడి..

<p>తేనెటీగల దాడిలో పరుగులు తీసిన ఆలేరు ఎమ్మెల్యే అభ్యర్థి గొంగిడి సునీత&comma; కార్యకర్తలు&period; యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని మొదటి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా బాణసంచా కాల్చడం తో అకస్మాత్తుగా తేనెటీగలు దాడి చేయడంతో అప్రమత్తమైన ఎమ్మెల్యే ప్రచార…

Read more

మూడవ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి ఖాయంమని ప్రజలు..

<p>రాజకీయ నాయకులు ప్రజలకు చేసేది చెప్పాలి కానీ వ్యక్తిగత దూషణలు చేయొద్దని &comma; రాజకీయాలు నూతన తరానికి ఆదర్శంగా ఉండాలని<br &sol;>శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా సమావేశంలో అన్నారు&period; ముఖ్యమంత్రి కేసీఆర్ à°’à°• విజన్ ఉన్న నాయకుడని…

Read more

నామినేషన్ కి ఏర్పాట్లు..

<p>నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేటి నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు&period; ఈనెల 10à°µ తారీఖు వరకు నామినేషన్లు అధికారులు స్వీకరించనున్నారు&period; అభ్యర్థుల విద్యార్హతలు&comma; పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు అధికారులు పరిశీలించనున్నారు&period; ఎస్సీ రిజర్వేషన్…

Read more

బిఆర్ఎస్ అభ్యర్ధి కు నిరసన సెగ..

<p>నేరేడుగొమ్ము మండలంలో ప్రచారానికి వెళ్ళిన రవీంద్ర కుమార్ ను అడ్డుకుని నిరసన తెలయజేసిన స్థానిక తండా ప్రజలు&period;‌‌ నల్లగొండ జిల్లా దేవరకొండ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి రమావత్ రవీంద్ర కుమార్ కు తండా ప్రజల నుంచి చుక్కెదురైంది&period; ఎన్నికల ప్రచారంలో భాగంగా…

Read more

బిఎస్పి ద్విచక్ర వాహన యాత్ర..

<p>యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో మునుగోడు నియోజకవర్గ బిఎస్పి పార్టీ అభ్యర్థి అందోజు శంకరాచారి అధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి పలువురు స్వతంత్ర యోధులకు పూలమాలలు&comma; నివాళులర్పించి మునుగోడు బయలుదేరిన ద్విచక్ర వాహన యాత్ర&period;<&sol;p>&NewLine;

Read more