నామినేషన్ కి ఏర్పాట్లు..

nomination

Advertisements

&NewLine;<p>నకిరేకల్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నేటి నుంచి అధికారులు నామినేషన్లు స్వీకరించనున్నారు&period; ఈనెల 10వ తారీఖు వరకు నామినేషన్లు అధికారులు స్వీకరించనున్నారు&period; అభ్యర్థుల విద్యార్హతలు&comma; పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్లు అధికారులు పరిశీలించనున్నారు&period; ఎస్సీ రిజర్వేషన్ నకిరేకల్ అసెంబ్లీ స్థానంలో ఎమ్మెల్యే స్థానానికి పోటీ చేయనున్న అభ్యర్థులు అభ్యర్థులు 5000 రూపాయల డిపాజిట్ రుసుము చెల్లించవలసిందిగా అధికారులు తెలిపారు&period; నామినేషన్ వేసే అభ్యర్థి వెంట కేవలం నలుగురికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు&period; ప్రతి అభ్యర్థి నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు వేసుకోవాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి హేమంత్ కేశవ్ పాటిల్ తెలిపారు&period; నామినేషన్ కేంద్రానికి పోలింగ్ కేంద్రానికి 100 మీటర్ల దూరంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేయనున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

వెనెజువెలా డ్రగ్స్‌ ముఠాపై అమెరికా కీలక ఆపరేషన్‌.

కాకినాడలో 17 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతి.

ప్రకాశం జిల్లాలో వెలుగులోకి వైసీపీ నాయకుడి నిర్వాకం.