అసెంబ్లీ బిజెపి నాయకుల నిరాహార దీక్ష..

Bjp niraharadiksha

Advertisements

&NewLine;<p>నిత్యం ప్రజల్లో ఉంటూ భారతీయ జనతా పార్టీని ప్రజలకు తీసుకెళ్లే ప్రయత్నం చేసిన బిజెపి నాయకులు మిగతా పార్టీలన్నీ కూడా ఎన్నికల ప్రచారం చేసుకుంటున్నా సమయంలో మా దుస్థితి చూసుకుంటుంటే మాకే సిగ్గు అనిపిస్తుంది&period; ఇంటింటికి వెళ్లి మా అభ్యర్థికి ఓటేయండి అని అడిగే సమయంలో అయ్యా మాకు టికెట్ కావాలి అని దీక్షలు చేయాల్సిన పరిస్థితి దుస్థితి మాకు కలిగింది&period; అంటే మా నాయకత్వం ఏం చేస్తుంది మా నాయకులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కావట్లేదు&period; మా బాధ ఎవరికి చెప్పుకోవాలో తెలియట్లేదు అసలు ఇంతవరకు కూడా ఏ రోజులో కూడా ప్రజా పోరాటంలో లేని వ్యక్తులు&comma; ఇంతవరకు కూడా ఇక్కడున్న దుర్మార్గుడైన శాసనసభ్యున్ని ఎండగట్టని వ్యక్తులు మా పార్టీకి టికెట్ కావాలని అడుగుతున్నారు&period; మేడ్చల్ జిల్లా అర్బన్ అధ్యక్షుడు పన్నాల హరీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

ఫిఫా వరల్డ్కప్ ప్రారంభం.

ఇరాన్‌తో గొప్ప ఒప్పందం కుదిరింది-ట్రంప్.

ములుగు జిల్లా సోమలగడ్డలో జిల్లా స్థాయి మెగా రైతు మేళా.