దేవాలయపు నీడ ఇంటిపై పడుతుందా..!

temple fall on the house

Advertisements

&NewLine;<p>ప్రజ్వలంగా వెలుగుతున్న హోమ గుండానికి దగ్గరగా కూర్చొంటే ఆ వేడిని తట్టుకునే శక్తి మనకు ఉండదు కాబట్టి హోమ గుండానికి దగ్గరగా కూర్చోము&period; అలాగే దేవాలయానికి దగ్గరలో నివాసం ఉండక పోవడం కూడా అటువంటిదే&period; దేవాలయం కేవలం పవిత్ర స్థలం మాత్రమే కాకుండా శాస్త్ర బద్ధంగా నిర్మించిన ఒక శక్తి కేంద్రకం&period; ఆ శక్తిని ప్రేరేపించే జప హోమ&comma; యాగాదులు ఆలయాలలో జరుగుతూ ఉంటాయి&period; అందుకని దేవాలయాల నీడ పడే చోట ఇల్లు కట్టుకోకూడదని అంటారు&period;కొన్ని దేవాలయాలకు ప్రత్యేకంగా కొన్ని వైపులలో అసలు నివసించ కూడదని అంటారు&period; ఇంటికీ దేవాలయానికీ ఉండే దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ కొలవాలి&period; శివ&comma; వైష్ణవ&comma; శక్తి ఆలయాలకు 200 అడుగుల మేర వరకు ఇల్లును నిర్మించుకోరాదు&period; ముందు చెప్పినట్టుగా దూరాన్ని గర్భ గుడిలోని మూల విరాట్టు విగ్రహం నుండీ పరిగణ లోకి తీసుకోవాలి&period; ఈ ఆలయాలకు అతి సమీపం లో నివసించడం వలన ఆ ఇల్లు దారిద్ర్యం లోకి నెట్టబడుతుంది&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"t1jy9UmUxt"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;the-benefits-of-visiting-the-ravi-tree&sol;amp&sol;">రావి చెట్టును దర్శించుకోవడం వల్ల కలిగే శుభాలు&period;&period;&excl;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;రావి చెట్టును దర్శించుకోవడం వల్ల కలిగే శుభాలు&period;&period;&excl;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;the-benefits-of-visiting-the-ravi-tree&sol;embed&sol;&num;&quest;secret&equals;up24sCDHKQ&num;&quest;secret&equals;t1jy9UmUxt" data-secret&equals;"t1jy9UmUxt" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<p>Read Also&period;&period;<&sol;p>&NewLine;&NewLine;&NewLine;&NewLine;<figure class&equals;"wp-block-embed is-type-wp-embed is-provider-cvr-news wp-block-embed-cvr-news"><div class&equals;"wp-block-embed&lowbar;&lowbar;wrapper">&NewLine;<blockquote class&equals;"wp-embedded-content" data-secret&equals;"uUFC6CBEaO"><a href&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;bathukamma-celebrations&sol;amp&sol;">బతుకమ్మ పండుగను జరుపుకునే విధానం&&num;8230&semi;<&sol;a><&sol;blockquote><iframe class&equals;"wp-embedded-content" sandbox&equals;"allow-scripts" security&equals;"restricted" style&equals;"position&colon; absolute&semi; clip&colon; rect&lpar;1px&comma; 1px&comma; 1px&comma; 1px&rpar;&semi;" title&equals;"&&num;8220&semi;బతుకమ్మ పండుగను జరుపుకునే విధానం&&num;8230&semi;&&num;8221&semi; &&num;8212&semi; Cvr News" src&equals;"https&colon;&sol;&sol;cvrnews&period;net&sol;devotional&sol;bathukamma-celebrations&sol;embed&sol;&num;&quest;secret&equals;3PceWkMeQG&num;&quest;secret&equals;uUFC6CBEaO" data-secret&equals;"uUFC6CBEaO" width&equals;"600" height&equals;"338" frameborder&equals;"0" marginwidth&equals;"0" marginheight&equals;"0" scrolling&equals;"no"><&sol;iframe>&NewLine;<&sol;div><&sol;figure>&NewLine;

Advertisements

Related posts

హనుమాన్ జయంతితో కిటకిటలాడుతున్న కొండగట్టు..

గుజరాత్‌లో సోమనాథ్ ఆలయానికి ప్రధాని మోదీ..

పురాతన శివాలయం కూల్చివేతపై వివాదం..