కామారెడ్డి జిల్లాలో విద్యారంగ సమస్యలపై ABVP ఆందోళన.

Advertisements

<p>విద్యారంగంలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ABVP ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు&period; ప్రైవేట్&comma; కార్పొరేట్ పాఠశాలలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడాన్ని అరికట్టాలని&comma; పేద విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థల్లో 25 శాతం ఉచిత సీట్లు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు&period;అలాగే విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద పెండింగ్‌లో ఉన్న 11 వేల కోట్ల రూపాయల బకాయిలను వెంటనే విడుదల చేయాలని&comma; ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షిస్తూ మౌలిక వసతులు మెరుగుపరచాలని కోరారు&period;ఈ డిమాండ్ల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు పిలుపునిచ్చిన ABVP నేతలు&comma; జూనియర్ కళాశాలల నుంచి విశ్వవిద్యాలయ క్యాంపస్‌à°² వరకు విద్యార్థులందరూ బంద్‌ను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు&period;ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కరించకపోతే ఈ నెల 14à°¨ రాష్ట్రవ్యాప్తంగా కళాశాలల బంద్‌కు దిగుతామని ABVP నేతలు హెచ్చరించారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

పీఎఫ్ క్లెయిమ్‌లు ఇక మరింత సులభతరం.

అమరావతి నిర్మాణ పనులపై మంత్రి నారాయణ సమీక్ష.

ఇంగ్లండ్ దెబ్బకు కుప్పకూలిన టీమ్ ఇండియా.