హైదరాబాద్ పేదల సొంతింటి కల సాకారం.

హైదరాబాద్ పేదల సొంతింటి కల సాకారం..

Advertisements

<p>హైదరాబాద్ నగరంలోని పేదల సొంతింటి కలను సాకారం చేసేలా తెలంగాణ ప్రభుత్వం మరో భారీ పథకానికి శ్రీకారం చుట్టింది&period; హైదరాబాద్ క్యూర్ పరిధిలోని అల్పాదాయ వర్గాల కోసం రూపొందించిన &&num;8216&semi;ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని&&num;8217&semi; మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి&comma; పొన్నం ప్రభాకర్&comma; శ్రీధర్ బాబు మరియు నేత అజారుద్దీన్ కలిసి సచివాలయంలో ఇవాళ లాంఛనంగా ప్రారంభించారు&period;<&sol;p>&NewLine;<p>ఈ పథకం కింద హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 26 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇల్లు&comma; స్థలం లేని అల్పాదాయ వర్గాల కోసం టవర్ల రూపంలో ఇండ్ల నిర్మాణం చేపట్టబోతున్నారు&period; ఒక్కో టవర్‌లో 10 అంతస్తులు&period;&period; ప్రతి అంతస్తుకు 12 ఫ్లాట్లు ఉండేలా ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికను సిద్ధం చేసింది&period; జీహెచ్ఎంసీ&comma; సైబరాబాద్&comma; మల్కాజిగిరి పరిధిలో మొత్తంగా లక్ష ఫ్లాట్లను నిర్మించాలని సర్కారు నిర్ణయించింది&period; ప్రభుత్వ భూముల్లో ఈ టవర్లను హౌసింగ్ బోర్డు నిర్మించనుంది&period; ఇందుకోసం చార్మినార్&comma; బహదూర్ పురా&comma; ముషీరాబాద్ మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో స్థలాలను ఇప్పటికే గుర్తించారు&period;పేదవాడి చిరు కోరిక సొంత ఇల్లు&period; ఇందిరమ్మ రాజ్యంలోనే ఇది సాకారం అవుతుంది&period; ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా స్థలం ఉన్న వారికి 4&period;50 లక్షల ఇండ్లు ఇచ్చాం&period; ఆగస్టు నాటికి 2 లక్షల పైగా ఇండ్లు పూర్తి కాబోతున్నాయి&period; గత బీఆర్ఎస్ ప్రభుత్వం నగరం వెలుపల 30 కిలోమీటర్ల దూరంలో ఇండ్లు కట్టడం వల్ల ఉపాధి లేక పేదలు అక్కడ ఉండలేకపోయారు&period; కానీ మేము క్యూర్ పరిధిలోనే&comma; గజం రూ&period; 2 నుంచి 3 లక్షల విలువైన ప్రాంతాల్లో కూడా స్థలాలు సేకరించి ఇండ్లు కట్టిస్తున్నాం&period;<br &sol;>&NewLine;చివరి లబ్ధిదారుడి వరకు ఇల్లు అందేలా చూస్తామని&comma; పేదలు నివసించే ప్రాంతాలకు సమీపంలోనే ఉపాధికి ఇబ్బంది లేకుండా ఈ గృహాలను అందిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది&period; అర్హులైన పేదలందరికీ ఈ ఇందిరమ్మ ఇండ్లు వరంలా మారబోతున్నాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.