ప్రభుత్వ పథకాలపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు.

Advertisements

<p>ప్రభుత్వ సంక్షేమ&comma; ఉచిత పథకాల అమలుపై తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది&period; ఉచిత పథకాల ప్రయోజనాలు కోటీశ్వరులు కూడా పొందుతున్న పరిస్థితి ఉందని హైకోర్టు పేర్కొంది&period; ముఖ్యంగా రైతుబంధు వంటి పథకాల ద్వారా ఎంతోమంది ఆర్థికంగా బలమైన వ్యక్తులు కూడా లబ్ధి పొందుతున్నారని&comma; దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడుతోందని వ్యాఖ్యానించింది&period; ఇలా విచక్షణ లేకుండా ఉచిత పథకాలు అమలు చేస్తే భవిష్యత్ తరాల కోసం ప్రభుత్వాలు ఏమి చేయగలవని హైకోర్టు ప్రశ్నించింది&period; ఒకప్పుడు ఈ దేశానికి మనం ఏమిచ్చాం&&num;8230&semi; అనే ఆలోచన ఉండేదని&comma; ప్రస్తుతం ఈ దేశం మనకేమిచ్చింది&&num;8230&semi; అనే పరిస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది&period; అర్హులైన వారికి మాత్రమే సంక్షేమ పథకాలు అందించాలని&comma; బాగా చదువుకునే విద్యార్థులకు ఫీజు సహాయం వంటి లక్ష్యిత పథకాలను అమలు చేయాలని హైకోర్టు సూచించింది&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.