స్పీకర్‌పై వ్యాఖ్యల వెనుక ఫామ్‌హౌస్ కుట్ర: భట్టి.

Advertisements

<p>స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల ఘటన వెనుక ఫామ్‌హౌస్ కుట్ర ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు&period; ఈ వ్యవహారంలో పాత్రధారులు వేరని&period;&period; సూత్రధారులు వేరని&comma; సూత్రధారులు చాలా ప్రమాదకరమని అన్నారు&period; దళిత వర్గాల నుంచి వచ్చి స్పీకర్ స్థాయికి ఎదిగిన వ్యక్తిని దూషించడం ఏంటని భట్టి ప్రశ్నించారు&period; ఇది కేవలం స్పీకర్‌కు జరిగిన అవమానం కాదని&period;&period; యావత్ శాసనసభకు జరిగిన అవమానమని అన్నారు&period;<&sol;p>&NewLine;<p>ఆత్మగౌరవ పోరాటం నుంచి తెలంగాణ అసెంబ్లీ పుట్టిందని&period;&period; అలాంటి సభ ఆత్మగౌరవంపైనే దాడి చేశారని భట్టి విక్రమార్క మండిపడ్డారు&period; ఆత్మగౌరవంపై దాడి జరిగితే మరిన్ని పోరాటాలు తప్పవని హెచ్చరించారు&period; స్పీకర్‌పై మాట్లాడిన భాష&period;&period; బీఆర్‌ఎస్ ఆలోచనా విధానాన్ని ప్రతిబింబిస్తోందని విమర్శించారు&period; బీఆర్‌ఎస్‌ది ఫ్యూడల్ మనస్తత్వమని ఆరోపించారు&period; రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకోవడానికే ఇలాంటి కుట్రలకు పాల్పడుతున్నారని భట్టి విక్రమార్క తీవ్ర వ్యాఖ్యలు చేశారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.