నేడు హైదరాబాద్‌కు ఉపరాష్ట్రపతి రాక.

Advertisements

<p>తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే అధికారిక వేడుకలకు ఉపరాష్ట్రపతి సి&period;పి&period; రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు&period; ఇవాళ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఉదయం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకోనున్నారు&period; ఉదయం 9&period;30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగే వేడుకల్లో పాల్గొంటారు&period;<&sol;p>&NewLine;<p>పరేడ్ గ్రౌండ్స్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ బలగాల గౌరవ వందనం స్వీకరిస్తారు&period; అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించనున్నారు&period; ఈ కార్యక్రమానికి తెలంగాణ గవర్నర్ à°¶à°¿à°µ ప్రతాప్ శుక్లా&comma; కేంద్ర సాంస్కృతిక&comma; పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్&comma; కేంద్ర మంత్రి జి&period; కిషన్‌రెడ్డి తదితర ప్రముఖులు హాజరుకానున్నారు&period;<&sol;p>&NewLine;<p>ఉపరాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భద్రత&comma; రవాణా&comma; వైద్య ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు&period; ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు&comma; డీజీపీ సీవీ ఆనంద్‌తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు&period; భారత యూనియన్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనమైన చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ అధికారిక వేడుకలను నిర్వహిస్తున్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.