జాతీయ జెండా ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి.

Advertisements

<p>నియోజకవర్గానికి ఒకటి చొప్పున యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి&period; ఇప్పటికే 72 వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేశామన్నారు&period; అలాగే యువత కోసం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు&period; మౌలిక వసతుల కల్పనలో భాగంగా 38 వేల 595 కోట్ల రూపాయల అంచనాతో 122&period;9 కిలోమీటర్ల మేర మెట్రో రైలు విస్తరణకు ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు&period; 55 కిలోమీటర్ల పరిధిలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టామని తెలిపారు&period; 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్ది&comma; దేశ జీడీపీలో రాష్ట్ర వాటాను 10 శాతానికి పెంచడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నామన్నారు&period; ఇందులో భాగంగానే 30 వేల ఎకరాల్లో భారత్ ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని&comma; రాబోయే డిసెంబర్‌లో జరిగే &&num;8216&semi;ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్-2026&&num;8217&semi;లో ఈ ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లాన్‌ను ఆవిష్కరిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న “రణబాలి” మూవీ.

సెమీకాన్‌ ఇండియా-2026 ప్రారంభించిన మోదీ.

96 ఏళ్ల తర్వాత జిల్లాలో రీ-సర్వే.