టెస్కో ద్వారానే కార్పెట్లు బెడ్ షీట్లు కొనాలి..

టెస్కో ద్వారానే కార్పెట్లు బెడ్ షీట్లు కొనాలి...

Advertisements

<p>ప్రభుత్వ సంక్షేమ శాఖలకు అవసరమైన కార్పెట్లు బెడ్ షీట్లు తెచ్చుకో సంస్థ ద్వారా చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వం కొనుగోలు చేయాలని తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు మురళి డిమాండ్ చేశారు&period; వరంగల్ నగరంలోని గోపాలస్వామి గుడి జంక్షన్ లో చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏకీకృత టెండర్ విధానం రద్దు చేయాలని ధర్నా నిర్వహించారు&period; ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 7 లక్షల బెడ్ షీట్లు&comma; కార్పెట్లు ప్రభుత్వ సంక్షేమ శాఖలకు ప్రతి సంవత్సరం అందించడం జరుగుతుందని కానీ ఈ సంవత్సరం టెస్కో ద్వారా కాకుండా టెండర్ ప్రక్రియ ద్వారా ప్రభుత్వం కార్పెట్లు బెడ్షీట్లు సరఫరా చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని&comma; ప్రభుత్వ నిర్ణయంతో వేలాది పద్మశాలి కుటుంబాలు రోడ్డున పడతాయని ఇప్పటికే చేనేత శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు&comma; రాజ్యసభ సభ్యులు వేం నరేందర్ రెడ్డి నీ కలిసి తమ సమస్యలు పై వినతి పత్రం అందించామని వారు సానుకూలనంగా స్పందించినప్పటికీ ఇక్కడ ఏం జరిగిందో అర్థం కావడంలేదని మళ్లీ 33 జిల్లాలకు చెందిన పద్మశాలీలందరూ ఏకతాటిపై పోరాడి తమ సమస్యలు సాధించుకుంటామని మురళి అన్నారు&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

చంద్రబాబు అరెస్టుకు మూడేళ్లు.. లోకేశ్ నిరసన.

సంక్షేమంపై మాట్లాడే నైతిక అర్హత వైసీపీకి లేదు: కొండపల్లి.

భూమికి సంపూర్ణ భద్రతే కూటమి ప్రభుత్వ లక్ష్యం.