దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది..

Advertisements

<p>దేశవ్యాప్తంగా ఎంతో ఉత్కంఠ రేపిన 131à°µ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది&period; డీలిమిటేషన్&comma; మహిళా రిజర్వేషన్లు లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ ప్రతిష్టాత్మక బిల్లు&comma; కావాల్సిన మెజార్టీ సాధించలేక వీగిపోయింది&period; తాజాగా జరిగిన ఓటింగ్‌లో ప్రభుత్వం నిర్దేశించుకున్న మ్యాజిక్ ఫిగర్ ను అందుకోవడంలో విఫలమైంది&period; రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో హాజరైన సభ్యులలో మూడింట రెండొంతుల మెజార్టీ తప్పనిసరి&period; అయితే బిల్లుకు అనుకూలంగా 298 ఓట్లు మాత్రమే పోలవ్వగా&period;&period; వ్యతిరేకంగా 230 ఓట్లు నమోదయ్యాయి&period; బిల్లు పాస్ కావాలంటే 352 ఓట్లు తప్పనిసరి కావడంతో బిల్లులు వీగిపోయాయి&period;<&sol;p>&NewLine;<p>అధికార ఎన్డీయే కూటమి చిన్న పార్టీలను&comma; మరియు తటస్థ ఎంపీలను ఆకర్షించేందుకు ప్రయత్నించినప్పటికీ&comma; మేజిక్ ఫిగర్‌కు కావాల్సిన మరో 60-70 ఓట్లను కూడగట్టలేకపోయింది&period; దీంతో మహిళా బిల్లుకు అనుకూలంగా ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ&comma; రాజ్యాంగ నిబంధనల ప్రకారం కావాల్సిన మూడింట రెండొంతుల బలం లేకపోవడంతో స్పీకర్ ఈ బిల్లు వీగిపోయినట్లు ప్రకటించారు&period; మొదటి నుంచి డీలిమిటేషన్ అంశాన్ని వ్యతిరేకిస్తున్న ఇండియా కూటమి పార్టీలు అనుకున్నట్లుగానే ఓటింగ్‌లో ఐక్యంగా నిలిచాయి&period;<&sol;p>&NewLine;

Advertisements

Related posts

తమిళనాడు అసెంబ్లీలో సీఎం సైగపై వివాదం.

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ బియ్యం ఎగుమతులు పెంచాలి.

హైదరాబాద్‌లో IREC-2026 అంతర్జాతీయ సదస్సు.